Bangladesh Govt Hikes 52% In Fuel Prices | ఇంధన సంక్షోభం సుడిగుండంలో ఇప్పుడు బంగ్లాదేశ్ చిక్కుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంధన ధరలను ఒక్కసారిగా 52 శాతానికి పెంచింది. ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యధికమని తెలుస్తోంది.

#BangladeshFuelCrisis
#fuelpriceshike
#Economiccrisis